ఆస్ట్రేలియా పాస్‌పోర్టుతో మీరు ఉచితంగా వెళ్లగలిగే దేశాలను తెలుసుకోండి..

A person holding an Australian passport.

Australian passport holders can travel to 186 countries without a visa. Source: Getty, AFP / Patrick T Fallon

ఆస్ట్రేలియా పాస్‌పోర్ట్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్లలో ఒకటిగా నిలిచింది. 2024 హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం, ఆస్ట్రేలియా పాస్‌పోర్ట్ ప్రస్తుతం ఐదవ స్థానంలో ఉంది. అంటే, వీసా లేకుండా ప్రయాణించగల దేశాల సంఖ్య పెరిగినట్లే అర్థం. గత ఏడాది ఆస్ట్రేలియా పాస్పోర్ట్ ఎనిమిదవ స్థానంలో ఉండేది, ఇప్పుడు పోర్చుగల్‌తో కలసి ఐదవ స్థానానికి చేరింది. మరిన్ని వివరాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share