‘అనగనగా ఆస్ట్రేలియాలో’ అనే థ్రిల్లర్ మూవీతో దర్శకుడిగా తనదైన ముద్ర వేయాలనుకుంటున్నారు . ఆస్ట్రేలియా లో 83 లొకేషన్లలో 122 రోజుల పాటు చిత్రీకరించిన ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఈ పోడ్కాస్ట్‌లో..
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.