SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM) వారి సినిమా పాసులను గెలుచుకునే అద్భుతమైన అవకాశం
![IFFM.png](https://images.sbs.com.au/dims4/default/89cf4a6/2147483647/strip/true/crop/1280x720+0+0/resize/1280x720!/quality/90/?url=http%3A%2F%2Fsbs-au-brightspot.s3.amazonaws.com%2F12%2F51%2F191873514f05b7e6ce623274a6af%2Fiffm.png&imwidth=1280)
AR Rahman: Icon of Indian Cinema at the IFFM Melbourne,2024
మెల్బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ సినిమాలను ఉచితంగా చూడటానికి SBS తెలుగు వారు క్విజ్ నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో పాల్గొని, ఆల్-సీజన్ డబుల్ పాసులను గెలుచుకోండి. మీ సమాధానాలను మీ పేరు మరియు ఫోన్ నంబర్‌తో పాటు [email protected] కి ఆగస్టు 21, 2024, బుధవారం సాయంత్రం 5 గంటల లోపు పంపగలరు.
Share