మొదటి ప్రజల నాటు వైద్య పద్ధతులను తెలుసుకోండిలా?

Debbie Watson.jpg

Traditional healer Debbie Watson

ఇండిజెనస్ మరియు టోరెస్ స్ట్రెయిట్ ఐలాండర్ ప్రజలు ఎన్నో తరాలుగా వారి సంప్రదాయ ఔషధ జ్ఞానాన్ని ఉపయోగించి సురక్షితంగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో, వారు పాటించే ఔషధ పద్ధతులను తెలుసుకుందాం.


వారి దృష్టిలో, ఆరోగ్యం అంటే కేవలం జబ్బులు రాకుండా ఉండటం కాదు; శారీరక, మానసిక, సామాజిక, అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండటం. కేవలం శారీరక రోగాలకు చికిత్స చేయడమే కాకుండా, సంపూర్ణ ఆరోగ్యం పై దృష్టి సారిస్తారు.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share