SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
మీ ఇంట్లో పురుగు పుట్రా రాకుండా ఉండాలా? అయితే నిపుణుల చిట్కాలను పాటించండిలా...
Pests can contaminate surfaces, spreading disease via the transmission of harmful pathogens Credit: aquaArts studio/Getty Images
శీతాకాలంలో ఆస్ట్రేలియాలో పురుగులు ఉండవని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. నిజానికి, వీటి బెడద ఏడాది పొడుగునా ఉంటూనే ఉంటుంది. నల్లులు, ఎలుకలు, చెదపురుగులు, మరియు బొద్దింకలు శీతాకాలంలో ఎక్కువగా మన ఇళ్లలోకి రావడానికి ప్రయత్నిస్తాయి. ఈ ఎపిసోడ్‌లో, ఈ పురుగులను ఎలా నివారించాలో నిపుణుల సలహాలను తెలుసుకుందాం.
Share