- ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.
- తెలంగాణలో అనధికార ఆక్రమణ కట్టడమని కూల్చివేసిన ఎన్ కన్వెన్షన్ - "ఇది ఆక్రమణ కట్టడం కాదు" అంటున్న అక్కినేని నాగార్జున.
- తెలంగాణ, ఏపీలను కలుపుతూ సోమశిల వద్ద కేబుల్ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం.
- అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదానికి కారణం రియాక్టర్ పేలడం కాదని నిర్ధారణ.
- ఏపీలోని 11 ప్రాంతాల్లో నగరవనాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు మంజూరు.
- ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ద్వారా సునీత విలియమ్స్‌ను తీసుకురావాలని నాసా నిర్ణయం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.