SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
మీ పిల్లలు బుల్లియింగ్‌కు గురవుతున్నారా? తల్లితండ్రులుగా తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
Bullying typically targets those perceived to be different in some way, including looks, speech, background, religion, race, culture, and body size, says Dr Deborah Green of the University of South Australia. Credit: Maskot/Getty Images/Maskot
తరచూ పిల్లలు పాఠశాలల్లో గానీ, ఆన్‌లైన్ మాధ్యమాల్లో గానీ బెదిరింపులకు (బుల్లియింగ్) గురవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎపిసోడ్‌లో, ఆస్ట్రేలియన్ స్కూల్ కమ్యూనిటీల్లో పిల్లలకు ఎదురయ్యే బుల్లియింగ్, దానిపై తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే కౌన్సెలింగ్ సపోర్ట్ పై నిపుణుల సూచనలను తెలుసుకుందాం. మీ పిల్లల భద్రతకు తగిన చర్యలు ఎలా తీసుకోవాలో సైకాలజీ, ఎడ్యుకేషన్, మరియు సైబర్ బుల్లియింగ్ నిపుణుల సలహాలను ఈ పోడ్‌కాస్ట్‌లో వినండి.
Share