ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంతో గౌరవాన్ని అందించే ఈ కార్యక్రమంలో, ప్రముఖ నటి రాణి ముఖర్జీ లెజెండరీ ఫిల్మ్ మేకర్ లేట్ యాష్ చోప్రా గారిని స్మరించుకుంటూ ప్రత్యేక స్టాంప్‌ను ఆవిష్కరించారు. ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో జరిగిన ఈ వేడుకలో రాణి ముఖర్జీ మరియు కరణ్ జోహార్ ముఖ్య ప్రసంగాలు చేశారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.