చదరంగంలోకి దిగితే గెలుపే..రేయాంశ్ అన్నపురెడ్డి.. U8 ఆసియా ఛాంపియన్‌షిప్‌ విజేత..

Rheyansh Annapureddy chess champion won U8  The U8 Asian Championship

Rheyansh Annapureddy chess champion won U8 The U8 Asian Championship

2022లో U8 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించి, చెస్ ప్రపంచంలో తన ప్రతిభను చాటిన రేయాంశ్ ప్రయాణం స్ఫూర్తిదాయకం. చిన్ననాటి నుండి చెస్ ఆడడం ప్రారంభించి, తన కృషి, పట్టుదల మరియు శ్రద్ధతో రేయాంశ్ ఎలా అత్యున్నత స్థాయికి చేరుకున్నాడో ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం.


2024 నవంబర్‌లో U10 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడనున్న రేయాంశ్‌ గెలవాలని కోరుకుంటూ తన చదరంగ ప్రయాణాన్ని తెలుసుకుందాం.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share