మంచి స్నేహితులైన 10 నుండి 15 కుటుంబాలు గత 5 ఏళ్లుగా తమ ఇంటిని మరిపించేలా పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ కుటుంబాల్లో సందీప్ పమిడిమర్రి మరియు సుష్మిత కందిపాటి కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇలా కలిసి పండగ జరుపుకోవడం ద్వారా పిల్లలకు సంప్రదాయాలు అందించడంతో పాటు స్నేహితులతో కలిసి పండగ చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెబుతున్నారు. ఈ ప్రత్యేక పండగ విశేషాలను ఈ శీర్షిక ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.