Movie Updates 21/08/2024: ఈ వారం సినిమా కబుర్లు..ప్రభాస్ కొత్త సినిమాలో... కొత్త హీరోయినా...?

Iman Ismail and Prabhas Pose at the Film Launch by Mythri Movie Makers

Iman Ismail and Prabhas Pose at the Film Launch by Mythri Movie Makers Credit: Iman1013 - Instagram Picture in Collaboration with Mythri Movie Makers

ఈ వారం టాలీవుడ్ విశేషాలు.


  • సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి సినిమా సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన కృష్ణవంశీ
  • ఉపేంద్ర నటించిన యు ఐ సినిమా రిలీజ్ డేట్ ఖరారు
  • బాక్స్ ఆఫీస్ లో అద్భుతాన్ని సృష్టిస్తున్న కమిటీ కుర్రాళ్ళు సినిమా
  • అనారోగ్యానికి గురైన సుశీల, మోహన్లాల్... ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share