Movie Updates 27/08/2024: ఈ వారం సినిమా కబుర్లు... రాజావారు రాణీవారు ఒక్కటైయ్యారు..

Kiran Abbavaram_Marriage.png

Rahasya Gorak and Kiran Abbavaram got married on August 22,2024 Credit: Instagram - Kiran Abbavaram

ఈ వారం టాలీవుడ్ విశేషాలు.


  • టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్న రమేష్ బాబు తనయుడు
  • రజనీకాంత్ - ఉపేంద్ర కాంబినేషన్‌లో వస్తున్న "కూలి" సినిమా లేటెస్ట్‌ అప్డేట్
  • 75వ సినిమా షూటింగ్ చేస్తుండగా రవితేజకు గాయాలు
  • రాజావారు-రాణిగారు జంట మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది
  • ప్రేక్షకులను అలరించనున్న బిగ్‌బాస్ 8.. అఫీషియల్ డేట్ రిలీజ్
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share