అంబానీ సంస్థల అధినేత చరిత్ర అందరికీ తెలిసిందే .. అయితే రాధిక మర్చెంట్ ఎవరు మరియు ఆషాఢంలో పెళ్ళిజరిగిందేంటి అని ఒక ప్రశ్న కూడా మనసులో తొనికిసలాడుతుంటుంది?
పెళ్లి విషయాలతో పాటు మీ ప్రశ్నకు సమాధానం ఈ శీర్షికలో తెలుసుకోండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.