'ఒక అమ్మ త్యాగం .. మరొక అమ్మ అనురాగం .. నా పాటల ప్రస్థానం' - సింధు చింతల..

Sindhu_Pic.png

Sai Sindhura Chintala was inspired by her mother, who wrote over 500 songs. She went on to sing in 'Bol Baby Bol', Telangana Jagruti Bathukamma songs, and private albums. Sindhura says it was her mother’s inspiration alone that led her down this musical path.

ఒక అమ్మ త్యాగంతో... మరొక అమ్మ ప్రేమతో… తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించిన సాయి సింధు చింతల కథ ఇది. చిన్నప్పటి నుంచే పలు పాటల పోటీల్లో గెలుస్తూ, ‘బోల్ బేబీ బోల్’ నుంచి తెలంగాణ జాగృతి బతుకమ్మ పాటల వరకూ, ప్రైవేట్ ఆల్బమ్‌ల దాకా సాగిన ఆమె గాత్రయాత్రకు ప్రేరణ – తల్లే అని చెబుతోంది సింధు. ఈ మదర్స్ డే సందర్భంగా సాయి సింధు చింతల స్పెషల్ స్టోరీని SBS తెలుగులో వినండి.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.

Share