ఇది హక్కే అయినా ఎంతో బాధ్యతతో నిర్వర్తించవల్సిన కర్తవ్యం. తప్పనిసరిగా ఓటు వేయాలి కనుక ఓటు వేయడం కాకుండా, తాము వేసే ఓటు యొక్క విలువను తెలుసుకుని ప్రతి పౌరుడు వ్యవహరించాలి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.