గృహ హింస, విద్యార్థి ఫీజులు, ఇంటి అద్దెలు...ఈ ఎన్నికల వాగ్దానాలు సామాన్యులకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి?

Key_Election Issues.png

Rising rents, domestic violence, student work limits — are election promises addressing real issues? Community leader Aruna Chandrala and student Skanda speak out on what truly matters to everyday people.

గృహ హింస, రోజు వారి ఖర్చులు, అంతర్జాతీయ విద్యార్థుల పని గంటలు... ఇలా సామాన్య ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే విషయాల్లో మార్పులు వస్తే, లబ్ధి ఎంత మేరకు చేరుతుందనే చర్చలు కొనసాగుతున్నాయి. .


పిల్లల సంరక్షణ కేంద్రాల ఫీజులు, నోటరరీ ఖర్చులు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కార్డుల వాడకంలో మార్పులు వస్తే, ప్రజలకు ఉపయోగపడతాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.ఈ అంశాలపై కమ్యూనిటీ లీడర్ అరుణ చంద్రాల గారు, యూనివర్సిటీ విద్యార్థి స్కంద ఈ శీర్షికలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.


Share