"ఆస్ట్రేలియాలో పరిశ్రమలు లేక, పన్నులపై పన్నులు కట్టడం వల్ల ప్రజలపై భారం" — డా. కృష్ణ నడింపల్లి

Key Election Issues.png

Dr Krishna Nadimpalli shares expert insights on key issues this federal election. From rising rents to Medicare pressure — what needs to change?

ఫెడరల్ ఎన్నికల తరుణంలో... వడ్డీ రేట్లు, ఇళ్ల అద్దెలు, మెడికేర్, పెరుగుతున్న ఖర్చులు వంటి ప్రధాన సమస్యలపై చర్చలు జరుగుతున్నాయి.


ఈ సమస్యలు ఇంత తీవ్రమవ్వడానికి కారణాలేంటి? ప్రభుత్వం ఏ విధానాలు తీసుకోవాల్సి ఉండేది?
ఈ అంశాలపై, 25 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో నివసిస్తూ ప్రభుత్వ విధానాలపై అనుభవం ఉన్న Dr కృష్ణ నడింపల్లి గారి విశ్లేషణను ఈ శీర్షికలో తెలుసుకుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.


Share