ఆస్ట్రేలియా PBS స్కీమ్.. అమెరికాకు మింగుడుపడని చేదుమాత్రా??

PBS, TPP, health, medicine

A Health Impact Assessment says the TPP free trade deal could drive up the costs of medicines.

ఎన్నికలకు రంగాన్ని సిద్ధం చేస్తూ, బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే, Pharmaceutical Benefits Scheme కింద మందుల ధరలను తగ్గించే దిశగా లేబర్ ప్రభుత్వం అడుగులువేస్తోంది. తాము మళ్లీ ఎన్నికైతే పిబిఎస్ లిస్ట్ లో పేర్కొన్న మందుల గరిష్ట ధరను 31డాలర్ల 60సెంట్ల నుంచి 25డాలర్లకు తగ్గిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా 2030 వరకు ఇదే ధర కొనసాగేటట్టు చర్యలు తీసుకుంటామని, కాకపోతే ద్రవ్యోల్భణానికి అనుగుణంగా ధరలలో కొద్దిమార్పులు రావచ్చని కూడా ప్రకటించింది.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.


Share

Recommended for you