అందుకే కొందరు భారతదేశం వెళ్లి పళ్లకు చికిత్స చేయించుకుంటుంటారు. కానీ ఇలా చేస్తే ఇక్కడ ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో మీకు తెలుసా? అలాగే, పిల్లల కోసం ప్రభుత్వం అందించే $1000 ఉచిత దంత సేవల గురించి తెలుసా? సహజంగా వచ్చే దంత సమస్యల నుండి .. పళ్లను శుభ్రంగా ఉంచే చిట్కాల వరకు Dr టీనా బాలి మరియు డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ నితిన్ ఎర్రబెల్లి ఈ ఎపిసోడ్‌లో వివరంగా చెబుతున్నారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.