Closing the gap ఒప్పందం.. ఆబోరిజినల్ ప్రజలు సగటు ఆస్ట్రేలియన్ల కంటే తక్కువ కాలం ఎందుకు జీవిస్తున్నారు?

Happy gardening time with mother and toddler

Família indígena australiana. O programa "Closing the Gap" foi lançado em 2008 para diminuir as diferenças ao nível da saúde e da esperança média de vida entre australianos indígenas e não indígenas. Source: Moment RF / Attila Csaszar/Getty Images

ఆస్ట్రేలియాలో సగటు జీవనకాలం 83 సంవత్సరాలు అయినా, అబొరిజినల్ ప్రజలు మాత్రం సగటున ఎనిమిది సంవత్సరాలు తక్కువగా జీవిస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రారంభమైనది ‘క్లోజింగ్ ది గ్యాప్’ పథకం.



ఇది ఎప్పుడు ప్రారంభమైందో, ఇందులో జరిగిన కీలక మార్పులు ఏంటి, ఇప్పటివరకు ఎంత పురోగతి సాధించిందో ఈ శీర్షికలో తెలుసుకుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.

Share