‘‘Building Australia's Future’’ నినాదంతో బరిలోకి దిగిన లేబర్ పార్టీ ప్రధాన వాగ్దానాలుగా చైల్డ్‌కేర్ ఖర్చుల తగ్గింపు, మెడికేర్ బలోపేతం, మరియు సూపర్‌మార్కెట్ల ధరలు నియంత్రణ ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. మరిన్ని విషయాలు ఈ శీర్షికలో తెలుసుకోండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.