ఫస్ట్ నేషన్స్ ప్రజలు వేల సంవత్సరాలుగా ఈ అగ్నిని ఒక సాధనంగా ఉపయోగిస్తూ, భూమిని రక్షించే పద్ధతులను అభివృద్ధి చేశారు. ‘కల్చరల్ బర్నింగ్’గా పేరు గాంచిన ఈ పద్దతిలో కొంత భూమిని కాల్చడం ద్వారా దాన్ని సారవంతం చేస్తుందని చెబుతున్నారు. అలాగే అగ్ని ప్రమాదాలను నివారించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం – ఇవన్నీ కల్చరల్ బర్నింగ్ లక్ష్యాలని అంటున్నారు. ఇంత విశిష్టమైన అబోరిజినల్ వ్యవసాయ సంప్రదాయం గురించి మరింత తెలుసుకునేందుకు ఈ శీర్షికను వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.