SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.
ఉద్యోగాల పేరుతొ మోసం.. మత్తుమందు కలిపి అత్యాచారం.. బాలేష్ ధన్కర్ కు 40 ఏళ్ల జైలు శిక్ష..

Balesh Dhankhar, former community leader and ex-president of Friends of BJP, has been sentenced to 40 years for sexually assaulting five women. Credit: Facebook/Balesh Dhankhar
గమనిక: ఈ కేసులో అత్యాచారానికి సంబంధించి కొంచెం ఇబ్బందికర వివరాలు ఉన్నాయి. ఉద్యోగాల పేరుతో మోసం చేసి, మత్తుమందు కలిపి ఐదుగురు మహిళలపై అత్యాచారం చేసిన బాలేష్ ధన్కర్ కు కోర్టు 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పూర్తి వివరాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.. మీకు లేదా మీరు తెలిసిన వారెవరైనా లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయాలనుకుంటే, 1-800-RESPECT లేదా 1-800-737-732 కు కాల్ చేయండి.
Share