SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.
2025 ఎన్నికల సర్వే ఫలితాల ప్రకారం ఎవరు ముందంజలో ఉన్నారంటే..?

Polling commonly features during election campaigns. Source: SBS
నెలరోజుల్లో ఫెడరల్ ఎన్నికలున్న ఈ తరుణంలో జరిపిన ఎన్నికల సర్వేలలో లేబర్ పార్టీ ముందంజలో ఉంది. YouGov, Roy Morgan సంస్థలు విడి, విడిగా జరిపిన రెండు సర్వేలు ఆంధోనీ ఆల్బనీజీ నాయకత్వంలోని లేబర్ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నట్టు తెలుపుతున్నాయి. అయినప్పటికీ, నియోజవర్గాల పునుర్విభజన, ఓటర్ల సర్దుబాటు వల్ల అనేక స్థానాలు ఈ ఎన్నికలలో కీలకంగా మారనున్నాయి.
Share