SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.
First home buyers కి వరాలిచ్చిన ఆల్బనీజీ, డట్టన్లు

A combination graphic created on Wednesday, March 5, 2025 of Australian Prime Minister Anthony Albanese and Leader of the Opposition Peter Dutton. (AAP Image/Mick Tsikas, Lukas Coch) NO ARCHIVING Source: AAP / MICK TSIKAS, LUKAS COCH/AAPIMAGE
ఆస్ట్రేలియా గృహ నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గృహవసతి, ఇళ్ల కొనుగోలు ఏ రోజుకా రోజు తలకుమించి భారంగా తయారవుతోంది. రాబోయే ఎన్నికలలో గృహ సమస్య కీలక అంశంగా మారింది. ఈ నేపధ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు రెండూ, ప్రజలకు ఈ విషయంలో తాయిలాలు పంచే కార్యక్రమానికి నాంది పలికారు.
Share