మెల్బోర్న్‌లో వినూత్న మహిళా దినోత్సవం.. ఆటలు, పాటలు, DJలతో సందడి..

IWD.png

Women take on numerous responsibilities every day, balancing work, home, and family. However, the women of Melbourne decided to celebrate International Women's Day in a unique way. Credit: Supplied

మహిళలు ప్రతిరోజూ అనేక బాధ్యతలు నిర్వర్తిస్తూ, తమ కోసం సమయం వెచ్చించుకోవడమే మర్చిపోతుంటారు.


అయితే, ఈసారి మెల్బోర్న్ మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, వినూత్నంగా ఈ వేడుకను జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. వంట, పని, బాధ్యతలన్నింటినీ తాత్కాలికంగా పక్కన పెట్టి, DJ పాటలతో ఆనందంగా గడిపారు. ఈ వేడుక వారందరికీ కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఈ కార్యక్రమాన్ని Women’s Multicultural Empowerment Network నిర్వహించింది. మరిన్ని విశేషాలు ఈ శీర్షికలో తెలుసుకోండి!

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.


Share