ఈ ప్రత్యేక కార్యక్రమం చిన్నారుల సంగీత ప్రతిభను ప్రదర్శించే వేదికగా నిలిచింది. భవిష్యత్తు తరాలకు తెలుగు సంస్కృతిని అందించడంలో వీరు తోడ్పడుతున్నారు. ప్రస్తుతం 70 మంది చిన్నారులు తమ ప్రతిభను చూపించడానికి సంసిద్ధులయ్యారు. పూర్తి వివరాలకు ఈ శీర్షికను వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.