Naplan Exams Part 2: నెప్లాన్ పరీక్షలు ఎందుకు నిర్వహిస్తారు?

Migrant children outperform Australian born kids in classroom.

Migrant children outperform Australian born kids in classroom. Source: Getty / Getty Imagy

ఈ నెల 13వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా నెప్లాన్ పరీక్షలు జరగనున్నాయి.


అసలు నెప్లాన్ పరీక్షలు ఎందుకు నిర్వహిస్తారు? వాటి మార్కులను మనం ఎలా అర్థం చేసుకోవాలి? నెప్లాన్కి, స్కూలు పరీక్షలకి మధ్య తేడా ఏమిటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి ఈ రోజు మనతో శ్రీమతి సంపూర్ణ చిలప్పగారు ఉన్నారు. సంపూర్ణగారికి హైస్కూల్ ఉపాధ్యాయరాలిగా 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. వీరితో మాట్లాడి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం.

అలానే నాప్లాన్ పరీక్షలపై మొదట విడుదల చేసిన శీర్షిక కూడా వినండి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.

Share