IFFS ఈవెంట్‌లో పాల్గొని అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, సక్సెస్ పై తన దృక్పథాన్ని పంచుకున్నారు. ఈ ఈవెంట్‌కు హాజరైన సరస్వతి దహగం, దీప సోమ, భాగ్య చిత్తిపల్లి సమంతను కలిసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ వారం SBS తెలుగు కమ్యూనిటీ స్టోరీలో సమంతా పర్యటన విశేషాలను తెలుసుకుందాం!
'సక్సెస్ అంటే బ్లాక్‌బస్టర్ హిట్లు కాదు' – సమంతా రూత్ ప్రభు

Samantha Ruth Prabhu visited Australia last month. She interacted with her fans and shared her thoughts on health and well-being. Credit: samantharuthprabhuoffl Instagram Account
తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సమంతా రూత్ ప్రభు ఇటీవల ఆస్ట్రేలియాకు పర్యటించారు. కంగారూలకు తినిపించడం, కొలాలతో క్యూట్ ఫోటోలు – అన్నీ Insta లో వైరల్ అవుతున్నాయి.
Share