SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.
Mathsలో టీచర్లకు కొరవడుతున్న నైపుణ్యం... మూల్యం చెల్లిస్తున్న విద్యార్థులు...

A weak foundation in primary school Maths can impact students for life — the Grattan Institute warns that early gaps in teaching lead to long-term struggles and disinterest in the subject. Source: Shutterstock
గట్టి పునాది లేనిదే, కట్టడం నిలబడదు. ఇదే విషయాన్ని, Grattan Institute నివేదిక బలపరుస్తోంది. ఎప్పుడైతే ప్రైమరీ స్కూలుల్లో విద్యార్థులకు Maths సరిగ్గా బోధించటంలో విఫలమవుతామో, వారు హైస్కూల్లో కూడా సమస్యలని ఎదుర్కొంటారని, పోను, పోను వారు లెక్కల పట్ల విముఖత పెంచుకొని జీవితంలో కూడా రాణించలేకపోతారని ఈ నివేదిక అభిప్రాయపడింది.
Share