SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.
గుండెకు ప్రత్యామ్నాయమా.. 100 రోజుల పాటు కృత్రిమ గుండెతో… వైద్య రంగంలో సంచలనం!

An Australian man has become the first person in the world to leave hospital with a total artificial heart implant. The patient lived with the device for more than 100 days before receiving a donor heart transplant earlier this month Credit: SBS News
సిడ్నీలోని St Vincent’s Hospital వైద్యులు 40 ఏళ్ల వ్యక్తికి కృత్రిమ గుండెను అమర్చి 100 రోజుల పాటు ప్రాణాలను కాపాడారు. చివరకు దాత గుండె లభించడంతో, విజయవంతంగా గుండె మార్పిడి చేసారు. ఈ పరికరాన్ని ఆస్ట్రేలియన్ కంపెనీ BiVACOR అభివృద్ధి చేసింది. మరిన్ని వివరాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
Share