సంవత్సరం గడిచినా, స్వేత మధగని కేసుపై దర్యాప్తు కొనసాగుతూనే ఉంది...

Chatanya Madhagani.png

One year on, the Homicide Squad continues to investigate the death of Swetha Madhagani. The 38-year-old Point Cook woman was located at a property on Mount Bullock Road in Buckley on 9 March, 2024. Detectives still wish to speak with her husband, a 39-year-old Point Cook man, however we understand this man remains offshore.

సంవత్సరం గడిచినా, స్వేత మధగని కేసుపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.


హోమిసైడ్ స్క్వాడ్ దీనిని హై ప్రయారిటీ కేసుగా పరిగణిస్తూ దర్యాప్తును ముమ్మరం చేసింది. గృహ హింసను ఎదుర్కొంటున్న మహిళలకు ప్రభుత్వ మద్దతు, లీగల్ ఎయిడ్, ఉద్యోగ, వసతి అవకాశాల గురించి నిపుణుల సూచనలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి. గృహ హింసపై మరింత సమాచారాన్ని ప్రియాంక శ్రీపాద, కుటుంబ చట్టం నిపుణుల ద్వారా తెలుసుకోవచ్చు. సిడ్నీ లో నివసిస్తున్న సామాజిక కార్యకర్త అరుణ చంద్రాల గారు ఈ సంఘటనపై స్పందించారు. మీకు లేదా మీకు తెలిసిన వారికీ సహాయం అవసరమైతే, 1800 RESPECT (1800 737 732) లేదా Lifeline (13 11 14) ను సంప్రదించండి.

 SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.


Share

Recommended for you