దొంగతనం జరిగినప్పుడు ఆత్మరక్షణ కోసం ఆయుధాలు వాడచ్చా?

Robber breaking in house

The key element in the robbery is that the victim is directly confronted or threatened during the commission of the crime. Credit: South_agency/Getty Images

ఆస్ట్రేలియాలో దొంగతనం జరిగితే వెంటనే '000'కి సమాచారం అందించాలి. దొంగతనం మరియు దోపిడీ అనే రెండు విధాలుగా జరిగిన సంఘటనలను పరిగణిస్తారు. వీటి మధ్య వత్యాసంతో పాటుగా, ఇటువంటి విపత్కర పరిస్థితులలో ఆత్మరక్షణ కోసం ఎంత దూరం వెళ్ళవచ్చో అన్న విషయాన్ని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే కొన్ని సంస్థలు నష్టపరిహారం కూడా అందజేస్తాయి. వాటిపై పూర్తి సమాచారాన్ని ఈ శీర్షికలో తెలుసుకోండి.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.


Share