SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.
News Wrap: కెనడాకు కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ, GST నిధుల పంపిణీలో విక్టోరియాకు భారీ మొత్తం...

Mark Carney to replace Justin Trudeau as Canada's new prime minister. Source: AAP / Jason Franson
ఈ రోజు మార్చ్ 15, శనివారం – SBS తెలుగు వార్తలు. కెనడాకు కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ప్రమాణస్వీకారం – రాజకీయ అనుభవం లేకుండానే మాజీ కేంద్ర బ్యాంకర్ ఈ పదవిని చేపట్టారు. GST నిధుల పంపిణీలో విక్టోరియాకు భారీ మొత్తం – క్వీన్‌స్లాండ్ నిధుల్లో కోత, ఇతర రాష్ట్రాలకు పెరుగుదల. పెరుగుతున్న ఇస్లామోఫోబియా ఘటనలు – ఆందోళన వ్యక్తం చేస్తున్న ముస్లిం సముదాయాలు, ప్రభుత్వాల స్పందన. మరిన్ని విషయాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
Share