SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.
మీ బ్యాంక్ ఖాతాకు వడ్డీ వస్తుందా?

You can select a bank with a physical presence or an online bank. Credit: Handsome Bob/Getty Images
ప్రస్తుతం వ్యక్తిగత, ఉద్యోగ, వ్యాపార, మరియు ప్రభుత్వ పథకాల కోసం బ్యాంక్ ఖాతా అనివార్యం. కొన్ని సందర్భాల్లో, ఒక్కటి కాకుండా, అనేక బ్యాంక్ ఖాతాలు కూడా అవసరం కావొచ్చు. ఆస్ట్రేలియాలో 2 కోట్ల మందికి పైగా బ్యాంక్ ఖాతాలు ఉండగా, మీ అవసరాలకు సరైన బ్యాంక్ ఖాతాను ఎలా ఎంపిక చేసుకోవాలో ఈరోజు ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.
Share