ఈ శీర్షికలో, సైకిల్ తొక్కే సమయంలో మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
హెల్మెట్ లేకుండా సైకిల్ తొక్కుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

Anyone can build their bike riding skills. Credit: People on Bicycles
పిల్లల నుంచి పెద్దల వరకు, సైకిల్ తొక్కడం అనేది అందరికీ ఇష్టమైన పని. ఆస్ట్రేలియాలో సైకిల్ తొక్కడాన్ని బాగా ప్రోత్సహిస్తారు కూడా. ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా సైకిల్ తొక్కవచ్చు. ఇది సరదాగా గడిపేందుకు, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, లేదా ప్రయాణాల కోసం కూడా తొక్కుతుంటారు — సైకిల్ అన్ని సందర్భాలకు సరైన ఎంపిక.
Share