జనవరి 26ను మరింత సమగ్రమైన రోజుగా మార్చడానికి మరియు ఫస్ట్ నేషన్స్ ప్రజల దృక్పథాల గురించి స్థానిక ప్రయత్నాల గురించి NITV రేడియో స్థానిక ప్రభుత్వం, అబోరిజినల్ కార్పొరేషన్ లు మరియు సమాజ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు.
ఇదే రోజున అబోరిజినల్ మరియు ఫస్ట్ నేషన్స్ ప్రజల పై జరిగిన దారుణ హింసాత్మకమైన సంఘటనల గురించి కూడా ఈ పోడ్కాస్ట్ లో వింటారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.