కొన్ని రాష్ట్రాల్లో (తాస్మానియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా మినహాయించి) ప్రభుత్వ సెలవులు ఇస్తారు. అందరూ కలిసి కుటుంబాలతో, ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్లడం, ఈవెంట్స్‌లో పాల్గొనడం, ఈస్టర్ ఎగ్ హంట్స్, ఫుడ్ ఫెస్టివల్స్‌ని ఎంజాయ్ చేయడం సాధారణం. మరిన్ని విషయాలను ఈ శీర్షికలో తెలుసుకోండి…
ఆస్ట్రేలియాలో ఈస్టర్ పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసా?

Social and cultural Easter traditions Australians follow, beyond religion Credit: Fly View Productions/Getty Images
ఈస్టర్ పండుగ అంటే క్రైస్తవులకు మాత్రమే కాదు – ఆస్ట్రేలియాలోని చాలా మంది ప్రజలు ఎదురు చూసే పండుగ .. చక్కగా నాలుగు రోజుల పాటు సెలవులు ..గుడ్ ఫ్రైడే, ఈస్టర్ శనివారం, ఈస్టర్ సండే, ఈస్టర్ మండే. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసే సమయం కూడా.
Share