ఆస్ట్రేలియా నీటిప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్యలో వలసదారులు ఎక్కువగా ఉన్నందున ఈ కార్యక్రమానికి నాంది పలికారు. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు మరియు బహుళ సాంస్కృతిక కమ్యూనిటీ నాయకులతో పాటు "రాయల్ లైఫ్ సేవింగ్ న్యూ సౌత్ వేల్స్" 1,000 మంది పిల్లలకు ఉచితంగా స్విమ్మింగ్ నేర్పించడానికి $100,000 నిధులను విడుదల చేసింది.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.