మీ సొంతింటి కలను సాకారం చేసుకోండిలా!

Australia Explained: Building your own home

Building your own home allows you to tailor the design to meet your needs. Credit: JulieanneBirch/Getty Images

Get the SBS Audio app

Other ways to listen


Published 23 November 2024 7:08am
By Afnan Malik
Presented by Sandya Veduri
Source: SBS


Share this with family and friends


ఆస్ట్రేలియాలో సొంతింటి నిర్మాణం ప్రతి ఒక్కరి కల. అయితే, స్థలం కొనడం, లోన్లు పొందడం, బడ్జెట్ ప్లాన్ చేయడం వంటి కీలక అంశాలను ముందుగా వివరంగా అర్థం చేసుకోవాలి. ప్రాజెక్ట్ హోమ్ మరియు ఆర్కిటెక్చర్ హోమ్ మధ్య వ్యత్యాసాలు, ఖర్చు నియంత్రణ చిట్కాలు, మరియు బిల్డర్‌లతో కలిసి పని చేసే లాభాలు వంటి వివరాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share