SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారా.. ? ఈ చిట్కాలు మీ కోసమే..!

Applying for a job takes time and energy. Credit: Moyo Studio/Getty Images
మీ ప్రొఫైల్ కి తగ్గట్టుగా ఉద్యోగ ప్రకటన కనిపించిందా? అయితే రిక్రూటర్ ఆశించినట్టుగా జాబ్ కి దరఖాస్తు చేయడం ద్వారా మీకు ఆ ఉద్యోగం వచ్చే అవకాశం మరింత పెరుగుతుంది. దానికి విధిగా చేయవల్సిన పనులు గురించి ఈ పోడ్కాస్ట్ లో తెలుసుకుందాం.
Share