వర్కింగ్ హాలిడే వీసా ... $25 లాటరి టికెట్..!!

People with bags in an airport terminal

Australian travellers returning from overseas. Source: Getty / NurPhoto

ఆస్ట్రేలియా బడ్జెట్ 2024-25 విడుదలైన సంగతి తెలిసిందే. పలు మార్పులను అంతక మునుపు విడుదలైన శీర్షికల ద్వారా విన్నారు. కొత్తగా ప్రవేశ పెట్టిన వర్కింగ్ హాలిడే వీసాలో భాగంగా భారతదేశం, చైనా మరియు వియత్నాం వారు ఆస్ట్రేలియా లో పని చేస్తూ పర్యటించేలా అవకాశాన్ని ఇస్తున్నారు.


$25 లాటరీ టికెట్ ద్వారా వారిని ఎంపిక చేయనున్నారు. అలానే PR సంఖ్యల్లో వస్తున్న మార్పులు మరియు వర్క్ వీసాలో పని అనుభవాన్ని తగ్గించే విషయాల పై రిజిస్టర్డ్ మైగ్రేషన్ ఏజెంట్ సుభాషిణి చిలుకూరి గారు SBS తెలుగుకి వివరించారు. ఈ శీర్షిక ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకోండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share