పదేళ్లుగా పరిష్కారం కాని ప్రభా అరుణ్ కుమార్ హత్య కేసు... ప్రభుత్వం ప్రకటించిన మిలియన్ డాలర్ల రివార్డు..

Copy of Copy of Victoria’s Local COuncil Elections.jpg

CCTV footage of Prabha Arun Kumar on the day she was murdered (left) and (right) relatives and friends pay their last respects by her coffin. Credit: AAP images

పదేళ్లు గడిచినా, 41 ఏళ్ల ప్రభా అరుణ్ కుమార్ హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. 2015 మార్చి 7న సిడ్నీలోని పరమాట్టా పార్క్‌లో దారుణంగా హత్య చేయబడిన ప్రభా, ఆమె భర్తతో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.కేసు ఇంకా మిస్టరీగానే ఉండటంతో, న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం మరియు పోలీసులు ఈ కేసులో సమాచారం అందించేవారికి $1 మిలియన్ రివార్డు ప్రకటించారు.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share