ప్రస్తుతం సిడ్నీలో నివసిస్తున్న మహాలక్ష్మి మల్లంపాటి గారు ఈ పండుగను ప్రత్యేకంగా పిల్లలకు తెలుగు సంప్రదాయాలనుతెలిసే ఉద్దేశంతో జరుపుకుంటున్నారు. తమ నానమ్మ నుంచి వచ్చిన ప్రత్యేక వంటకాన్ని ఇప్పటికీ దీపావళి సందర్భంగా పిల్లలకు చేసి పెడతారట. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.