మైగ్రేషన్ లో వస్తున్న పెను మార్పులు!! ఏడు రోజులకు వేగవంతం చేయనున్న 482 వీసా!!

Migration Updates

Pic : Migration updates on students. The government is planning to take tough measures on education providers and international students whose English is not proficient enough, or who are not genuine about their studies.

అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గించడం ద్వారా, మరింత నైపుణ్యం కలిగిన కార్మికులను ఆకర్షించాలని, వచ్చే రెండేళ్లలో నికర వలసలను సగానికి తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది.


మార్పులలో స్పెషలిస్ట్ కేటగిరీ వీసా లో $ 135,000 కంటే ఎక్కువ జీతాలతో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే కార్మికులకు వీసా ప్రొసెస్సింగ్ కేవలం ఏడు రోజులలో అయ్యేలా చూస్తుంది.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.

Share