పన్ను చట్టాలు ఆర్థిక లావాదేవీలలో ఎంతో ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికైనా, ఇతర ఆర్థిక అవసరాల కోసం భారతదేశం నుండి డబ్బును పెద్దమొత్తంలో తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే, కొన్ని సార్లు పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆలోచిస్తాం. ఈ విషయాలపై మరింత సమాచారాన్ని చార్టెడ్ అకౌంటెంట్ మరియు ఇన్సల్వెన్సీ ప్రొఫెషనల్ అమర్ సుధీర్ గారి నుండి తెలుసుకుందాం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.