SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
సిడ్నీ రైళ్ల సమ్మె.. ప్రభుత్వం ఫెయిర్ వర్క్ కమిషన్‌కు ఫిర్యాదు..

Commuters are being advised to plan ahead, with the rail network set to face disruption over the course of Monday due to industrial action, Transport for NSW says. Source: AAP / Dan Himbrechts
సిడ్నీ రైళ్ల సమ్మె మరోసారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఇండస్ట్రియల్ ఆక్షన్ కారణంగా రైళ్ల సేవలు భారీగా రద్దు కావడం, ఆలస్యంగా నడవడం, ముఖ్యంగా కార్మిక సంఘం మరియు ప్రభుత్వం మధ్య విఫలమైన చర్చల కారణంగా ఈ సమస్య మరింత తీవ్రంగా మారింది.
Share