SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
జీతాల పెంపుకోసం 1500 మంది Woolworths కార్మికుల సమ్మె... నిత్యావసరాలపై ప్రభావం
![People walking past, and into, a Woolworths store.](https://images.sbs.com.au/dims4/default/dba5f03/2147483647/strip/true/crop/5429x3054+0+0/resize/1280x720!/quality/90/?url=http%3A%2F%2Fsbs-au-brightspot.s3.amazonaws.com%2F27%2Ff7%2Fc6a6874d414c828fd81d79ccd908%2F20210429001538352019-original.jpg&imwidth=1280)
Woolworths says it has a contingency plan if warehouse workers strike in the lead-up to Christmas. Source: AAP / Mick Tsikas
Woolworths గోడౌన్లలో పనిచేస్తున్న 1,500 నుండి 1700 కార్మికులు, తమ హక్కుల కోసం United Workers Union (UWU) ఆధ్వర్యంలో సమ్మెకు సిద్ధమయ్యారు.
Share