మన చదువులను ఇక్కడ గుర్తిస్తున్నారా?

Former United Nations HIV Program Specialist Dr Mohammad Zubair Harooni (Supplied).jpg

ఆస్ట్రేలియా లోని నైపుణ్య కొరత సమస్యకు వలసదారులు మరియు శరణార్థుల యొక్క ప్రతిభ వారి సామర్ధ్యాన్ని పూర్తి మేరకు వినియోగించుకోవట్లేదని ఒక నివేదిక వెల్లడించింది. సెటిల్మెంట్ సేర్విసెస్ ఇంటర్నేషనల్ అనే సంస్థ సమర్పించించిన ఈ నివేదిక ప్రకారం వలస కార్మికుల యొక్క నైపుణ్యాన్ని సరియైన విధంగా వినియోగించుకుంటే ఆస్ట్రేలియా ఆర్ధిక వ్యవస్థ వందల కోట్ల డాలర్లు పెంచుకోవచ్చని అని పేర్కొంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ podcast ద్వారా విందాం.


అన్ని SBS తెలుగు పాడ్కాస్ట్లు ఒకేచోట వినటానికి SBS Audio యాప్ ని డౌన్లోడ్ చేస్కోండి.

Share