సౌత్ ఆస్ట్రేలియా రీజనల్ డిజిగ్నేటెడ్ ఏరియా మైగ్రేషన్ అగ్రిమెంట్ (DAMA) కింద అదనంగా 1,250 వీసాలను విడుదల చేస్తుంది.. ఇది రాష్ట్రంలోని రీజనల్ ప్రాంతాలలో ఉన్న ఉద్యోగస్థుల కొరతను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నం. ఐటీ, నిర్మాణ రంగం, హాస్పిటల్స్ మరియు విద్య వంటి కీలక రంగాలలో వారికి ఈ వీసాలను ఇవ్వనున్నారు.
మరిన్ని విషయాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా తెలుసుకోండి. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.